పేదోళ్ల కిడ్నీలు పెద్దోళ్లకు.. హైదరాబాద్ వ్యక్తి కిడ్నీ విశాఖలో మాయం..!! | Oneindia Telugu

2019-05-10 11

Kidney Rocket Busted In Vishakapatnam. Hyderabad's Kukatpally resident parthasarathi given a complaint in maharani peta police station on kidney brokers for cheating. The Kidney Rocket Broker manjunath promised to give 12 lakh rupees for one kidney, then he cheated parthasarathi by giving 5 lakhs.
#kidney
#vishakapatnam
#hyderabad
#kukatpally
#rachakonda
#police

ఆర్థిక అవసరాలే ఆసరాగా మధ్యతరగతి జీవుల కిడ్నీలు కొట్టేస్తున్నారు కంత్రీగాళ్లు. యాంత్రిక జీవనంలో భాగంగా ఆహారపు అలవాట్లు మారడంతో కిడ్నీ సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే అదనుగా కొన్ని ముఠాలు కిడ్నీల వ్యాపారం చేస్తున్నాయి. కిడ్నీలు చెడిపోయిన పెద్దోళ్ల దగ్గర లక్షలకొద్దీ బేరమాడుకుని పేదోళ్ల కిడ్నీలు కొట్టేస్తున్న ముఠాల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు.